ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ని రిజెక్ట్ చేశారా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగ వెబ్ సిరీస్ లలోనే టాప్ మోస్ట్ వెబ్ సిరీస్ గా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ..చిరంజీవి నటించాల్సి ఉంది. నిజానికి ఈ వెబ్ సిరీస్ మేకర్స్ ముందుగా దీన్ని సినిమా రూపంలో తెర్కెక్కించాలని భావించారట.
ఈ కధను తీసుకుని గతంలో దర్శకద్వయం రాజ్&డీకేలు ప్రొడ్యూసర్ అశ్వినీ దట్ ని కలిసారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తే బాగుంటుంది అంటూ స్టోరీ తీసుకెళ్లి చిరంజీవికి వివరించారు . అయితే కథ విన్న చిరంజీవి కథ బాగా నచ్చినా సున్నితంగా రిజెక్ట్ చేశారట . అప్పటికే ఖధీ నెం 150 సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న చిరు..ఇల ఇద్దరి పిలల తండ్రిగా తెర పై కనిపిస్తే ..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని.. టెన్షన్ పడ్డారట.
ఆ తర్వాత ఈ సినిమా కథనే వెబ్ సిరీస్గా చేస్తే బాగుంటుంది అంటూ డిసైడ్ అయి వెబ్ సిరీస్ గా తెరకెక్కించారట. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ స్వయంగా చెప్పడం విశేషం. కాగా ఈ సిరీస్ లో నటించిన తరువాతే సమంత విడాకులు తీసుకున్నింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది..!!