Movies"కాజల్ ఓ దరిద్ర దేవత..చచ్చిన ఆమెతో నటించను".. తెగేసి చెప్పిన తెలుగు...

“కాజల్ ఓ దరిద్ర దేవత..చచ్చిన ఆమెతో నటించను”.. తెగేసి చెప్పిన తెలుగు స్టార్ హీరో..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.  మరీ ముఖ్యంగా టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో తన చందాలతో మెప్పించిన కాజల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .


కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులు ని  పెళ్లి చేసుకుని నీల్ కిచులుకి జన్మనిచ్చిన ఈ బ్యూటి. ఇలాంటి క్రమంలోనే కాజల్ కి  సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.  ఎంతోమంది హీరోలకు స్టార్ లక్కీ దేవతగా మారిన కాజల్ అగర్వాల్..  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఒక్క హీరోకి దురదృష్ట దేవతగా మారిపోయింది . ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ . వీళ్లిద్దరి  కాంబోలో జంటగా వచ్చిన "వీర" సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది .

సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా రికార్డు నెలకొల్పింది . బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అంతేకాదు ఇదే క్రమంలో నెక్స్ట్ వీరిద్దరూ కలిసి జతకట్టిన సినిమా "సారొచ్చారు" కూడా డిజాస్టర్ గా మారింది . ఇక ఈ దెబ్బతో రవితేజ - కాజల్  చచ్చిన సినిమా చేయని
 నిర్ణయించుకున్నారట . అంతేకాదు "బలుపు" సినిమాలో సైతం రవితేజ కి  హీరోయిన్గా కాజల్ ని మేకర్స్ ఊహించుకున్నారట . కానీ రవితేజ ఆ హీరోయిన్ వద్దనే వద్దు అంటూ దండం పెట్టేసాడట.  ఆమె నా పాలిట దురదృష్ట దేవతగా మారిపోయింది ..అందరికీ లక్కీ..నాకు మాత్రమే అన్ లక్కి" అంటూ కూఇసంత  గట్టిగానే చెప్పుకొచ్చాడట . అందుకే ఆమెను ఏ సినిమాలో తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాడు రవితేజ అంటూ ప్రచారం జరుగుతుంది..!!
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news