Moviesఇష్టం లేకపోయిన ప్రియుడు కోసం తమన్నా అలా చేస్తుందా..? ఇది ప్రేమ...

ఇష్టం లేకపోయిన ప్రియుడు కోసం తమన్నా అలా చేస్తుందా..? ఇది ప్రేమ అని అనరు..దీనికి వేరే పేరుతో పిలుస్తారు మేడమ్..!!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదటినుంచి తమన్నా చాలా అల్లరి చిల్లరిగా బయటకు వెళ్లాలని సరదాగా గడపాలని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది . తనకు కాబోయే భర్తతో కూడా అలాగే టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది తమన్నా. అయితే విజయ్ వర్మ మాత్రం టోటల్ ఆపోజిట్ .. తన పర్సనల్ లైఫ్ బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకునే టైప్.

సైలెంట్ గా ఇంట్లోనే ఉండాలి అనుకునే టైప్. ఈ క్రమంలోని ప్రియుడు విజయ్ వర్మ కోసం తమన్నా తన అలవాటులను మార్చుకుంటుందట . తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇంట్లోనే అతనితో టైం స్పెండ్ చేస్తుందట. సాధారణంగా తమన్నా ఫారిన్ టూర్లకి ఎక్కువగా వెళుతూ ఉండడం ఇష్టం. అయితే బయట ప్రపంచానికి తమ రిలేషన్షిప్ ను ఎక్కువగా స్ప్రెడ్ చేయడం ఇష్టం లేని విజయ్ వర్మ సైలెంట్ గా ఇంట్లోనే కూర్చుంటున్నారట.

అయితే దీనిపై బాలీవుడ్ జనాలు మాత్రం వ్యంగ్యంగా కౌంటర్ లు వేస్తున్నారు . దీన్ని ప్రేమ అనరు అని ..ప్రేమ అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు అర్థం చేసుకోవాలని ..దీన్ని బలవంతపు బంధం అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news