Moviesమెగా కోడలు పిల్ల టూ ఫాస్ట్.. పెళ్లికి ముందే వరుణ్ తో...

మెగా కోడలు పిల్ల టూ ఫాస్ట్.. పెళ్లికి ముందే వరుణ్ తో ఏం చేస్తుందో చూడండి.. మహా చిలిపి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రిలో త్వరలో ఒక్కటే కాబోతున్న మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే రొమాంటిక్ పనులు చేసేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు . ఇప్పటివరకు వీళ్ళకి నిశ్చితార్థం మాత్రమే అయింది . పెళ్లి డేట్ అఫీషియల్ గా ప్రకటించింది లేదు . అయితే పెళ్లికి ముందు చట్టపట్టలేసుకొని తిరిగేస్తూ ఏకంగా ఫారిన్ టూర్లకి సైతం వెళ్ళిపోతున్నారు .

రీసెంట్గా ఇటలీలో పెళ్లికి ముందే పబ్లిక్ గా ఓపెన్ గా తిరిగిన పిక్స్ షేర్ చేసుకున్నారు ఈ ఇద్దరు. వాటి తాలూకా పిక్స్ ఇప్పటికి నెట్టింట వైరల్ గానే మారుతూ ఉన్నాయి. అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే తన కాబోయే భర్తతో బ్రేక్ఫాస్ట్ కు వెళ్ళింది. దానికి సంబంధించిన ఫోటో ని అభిమానులతో షేర్ చేసింది . ఈ ఫొటోస్ లో ఇద్దరూ చాలా క్యూట్ గా నాటీగా ఉన్నారు. అయితే మెగా ఫ్యాన్స్ ఈ జంటకు ఎటువంటి దిష్టి తగలకూడదు అని కామెంట్స్ పెడుతుంటే .. మరికొందరు వరుణ్ కన్నా లావణ్య త్రిపాఠి మహా నాటి రొమాంటిక్ చిలిపి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి పెళ్ళికి ముందే ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది .. ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఆగస్టు 25వ తేదీ ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ నోరు విప్పనే లేదు . ప్రెసెంట్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ రొమాంటిక్ డేట్ ఫోటో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news