Moviesఏంటి హీరోయిన్ సమంత ఆ టైపా..? ఈ ఫోటో చూస్తే మీకు...

ఏంటి హీరోయిన్ సమంత ఆ టైపా..? ఈ ఫోటో చూస్తే మీకు ఏం అనిపిస్తుంది..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత ని సోషల్ మీడియాలో జనాలు ఎలా ఏకేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఒకప్పుడు దేవతలా చూసిన సమంతను ఇప్పుడు రాక్షసిలా దయ్యంలా భావిస్తున్నారు .. దాని అంతటికి కారణం ఆమె అక్కినేని ఇంటి కోడలు ట్యాగ్ తొలగించుకోవడమే మనకు తెలిసిందే . నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు విడాకులు తీసుకుంటున్న సరే ఇప్పటికి నాగచైతన్య సమంత జంట పైనే అందరి ఫోకస్ ఉంది . ఈ జంట ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు.. విడాకుల తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న సమంత పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్గా నటించింది .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన పాటలను రిలీజ్ చేశారు మేకర్స్ . కాగా ఈ సాంగ్స్ లో సమంత చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది . అయితే రీసెంట్ గా ఓ సాంగ్ కి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే కొందరు టైటిల్ సాంగ్ లోని సమంత లుక్స్ ను మ్యాచ్ చేస్తూ దుబాయ్ శీను లో విలన్ లేడీ గెటప్ వేసిన లుక్స్ ను అటాచ్ చేస్తూ మీమ్‌స్ క్రియేట్ చేశారు . సోషల్ మీడియాలో ఈ మీమ్ లు తెగ వైరల్ గా మారాయి. అయితే సమంత అంటే పడని కొందరు జనాలు ఈ మీమ్ పై రకరకాల ఛండాలమైన కామెంట్స్ చేస్తున్నారు . అంటే సమంత ఆ టైపా..? అంటూ కొందరు అంటుంటే మరికొందరు ఈ ఫొటోస్ చూస్తే మీకేమనిపిస్తుంది అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సమంత ఫోటో పైన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news