సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ ఏ కాదు చిన్న చిన్న పాత్రలు చేసుకునే వాళ్ళు కూడా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయి మరి ఫోటోషూట్స్ చేస్తున్నారు . మరి కొందరు వల్గర్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో తమ పేరుని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. తెలుగు అమ్మాయి గాయత్రీ గుప్తా ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక అప్పట్లో ఈ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో రచ్చ రంబోలా చేసింది . తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఘాటు ఆరోపణలు చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో జనాల అటెన్షన్ మొత్తం కొట్టేసింది .
అనంతరం పెళ్లి చేసుకుని అతనికి విడాకులు ఇచ్చి మరి షాక్ ఇచ్చింది . అయితే ఆ తర్వాత వరుస అవకాశాలు అనుకున్న గాయత్రి గుప్తా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా ఎలా నటించి మెప్పించిందో .. మంచి పేరు సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి సినిమాలే పడ్డాయి . అమర్ అక్బర్ ఆంటోనీ , బుర్రకథ , ఐస్క్రీమ్ 2. దుబాయ్ రిటర్న్ , జంధ్యల రాసిన ప్రేమ కథ , సీత ఆన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంక్ లాంటి సినిమాలో నటించిన మెప్పించింది .
అయితే చాలా గ్యాప్ తర్వాత గాయత్రీ గుప్త జెడి చక్రవర్తి నటించిన దయ అనే వెబ్ సిరీస్ లో నటించి డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది . ఇందులో రేప్ కి గురైన స్వేచ్ఛ అనే పాత్రను నటించి మెప్పించింది . అయితే సోషల్ మీడియాలో రీసెంట్ గాయత్రి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.. వైట్ టాప్ తో తలకు క్యాప్, కింద ఓన్లీ ప్యాంటీ తో కుర్రాళ్లను రెచ్చకొట్టింది. కేవలం ప్యాంటి తో నిలబడి ఉన్న ఫోటోలను షేర్ చేసింది . ఈ ఫొటోస్ కి ఆమె “ఏది ఏమైనా” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వీడియో వైరల్ గా మారింది, భర్తకు విడాకులు ఇచ్చి ఇలాంటి పనులు చేస్తున్నావా అంటూ అమ్మడిని ఏకీపారిస్తున్నారు జనాలు. సోషల్ మీడియాలో గాయత్రీ గుప్త హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!