Moviesరష్మిక ఇంత దిగజారిపోయిందా..? ముగ్గురు మగాళ్లతోను అలా చేస్తుందా..? బోల్డ్ ఆన్సర్...

రష్మిక ఇంత దిగజారిపోయిందా..? ముగ్గురు మగాళ్లతోను అలా చేస్తుందా..? బోల్డ్ ఆన్సర్ ఫ్యాన్స్ షాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైం అయినప్పటికీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అంతేకాదు రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా మారింది . అయితే ఎన్ని సినిమాల్లో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో రచ్చ రంబోలా చేస్తూ అభిమానులకి మరింత దగ్గరవుతుంది.

కాగా రీసెంట్గా రష్మిక మందన్నా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్స్ రకరకాల ఫన్నీ క్వశ్చన్స్ వేశారు. మీరు విజయ్ దేవరకొండ మళ్ళీ కలిసి ఎప్పుడు నటిస్తారు ..? అని ప్రశ్నించుగా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు విజయ్ దేవరకొండ నే అడగండి.. అంటూనే మంచి కథ వస్తే ఖచ్చితంగా కలిసే నటిస్తాం అంటూ చెప్పుకొచ్చింది . అయితే మరో నెటిజెన్ క్రేజీగా విజయ్ దేవరకొండ – విజయ్ దళపతి – షారుఖ్ ఖాన్ .. ఈ ముగ్గురు హీరోలలో మీరు ఎవరితో లిప్ లాక్ చేస్తారు అంటూ షాకింగ్ ప్రశ్న అడిగారు.

అయితే దీనికి కాసేపు ఆలోచించిన రష్మిక మందన్నా నేనైతే ముగ్గురితో చేస్తాను అంటూ షాక్ ఇచ్చింది . రష్మిక మందన లాంటి క్రేజీ హీరోయిన్ ఇలాంటి బోల్డ్ రిప్లై ఇవ్వడంతో అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు . విజయ్ దేవరకొండ అంటే ఓకే ఎలాగో వాళ్ల మధ్య ప్రేమ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ దళపతి తన కన్న ఏజ్ లో పెద్ద అయినా షారుక్ ఖాన్ తో కూడా లిప్ లాక్ చేస్తానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news