Moviesముద్దు ఇస్తా రమ్మంటున్న రష్మిక మందన్న..ఇంత ఓపెన్ ఆఫర్ ఏ మగాడు...

ముద్దు ఇస్తా రమ్మంటున్న రష్మిక మందన్న..ఇంత ఓపెన్ ఆఫర్ ఏ మగాడు మిస్ చేసుకుంటాడు బ్రో..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న బ్యూటీస్ కూడా అదే రేంజ్ లో రెచ్చగొడుతున్నారు . అయితే రష్మిక మందన్నా వాళ్ళందరికీ ప్రత్యేకంగా నిలుస్తుంది . ఎక్స్పోజింగ్ పాటికి ఎక్స్పోజింగ్ చేస్తున్న ..కొన్ని కొన్ని సార్లు నాటి నాటి ఫోజులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది .

రీసెంట్ గా ఓ సెల్ఫీ ఫోటోతో కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది రష్మిక మందన్నా. ఈ ఫోటోలో అస్సలు మేకప్ లేకుండా చాలా నాచురల్ లుక్స్ లో ఉన్న రష్మిక ముద్దు పెడుతున్నటువంటి ఫోజులు ఇచ్చింది . ఈ ఫోటో చూసిన కుర్రాళ్ళు ఏం రష్మిక ముద్దిస్తావా..? రమ్మంటున్నావా ..? అందుకే ఈ ఫోజ్ ఇస్తున్నావా ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .

మరికొందరు నువ్వు అలా పిలిస్తే ఎలా తట్టుకుంటాం రష్మిక ..? అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ రష్మిక మందన్నా ఫొటోస్ వైరల్ గా మారాయి. కాగా ప్రసెంట్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న రష్మిక తెలుగు-తమిళం-హిందీ భాషలల్లో వరుస సినిమాలకు కమిట్ అయ్యి బిజీ బిజీ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news