Newsవిజయ్ దేవరకొండ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన పూజా.. దరిద్రం పక్కనే...

విజయ్ దేవరకొండ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన పూజా.. దరిద్రం పక్కనే ఉంటే ఇంతే మరి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తువచ్చేది విజయ్ దేవరకొండ . అంతకుముందు పలు సినిమాలో నటించినా రాని క్రేజ్ గుర్తింపు ఆయన “పెళ్లిచూపులు” అనే సినిమాలో నటించి దక్కించుకున్నాడు . ఈ సినిమా కూల్ అండ్ క్లాస్ హిట్ గా రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసిన మళ్లీ అలాంటి క్రేజ్ దక్కించుకోలేకపోయాడు విజయ్ .

కానీ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అర్జున్ రెడ్డి సినిమాతో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ . ఆ తర్వాత ఇప్పటివరకు అర్జున్ రెడ్డి లాంటి హిట్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు . రీసెంట్ గా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ కెరియర్ లో ఉన్న క్లాసిక్ లవ్ స్టోరీ సినిమా గీత గోవిందం . పరుశురాం పెట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది .

అయితే ఈ సినిమాలో మొదటిగా పూజా హెగ్డే అని అనుకున్నారట . కానీ పూజా హెగ్డే ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేసింది . దీంతో ఈ సినిమా రష్మిక చేతికి వెళ్ళింది. ఈ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక-విజయ్.. జనాలకు బాగా నచ్చేసింది. ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ ఎంత బాగా వర్క్ అవుట్ అయిందో మనకు తెలిసిందే . ప్రజెంట్ వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఈ జంట పెళ్లి చేసుకుంటుందో .. అందరిలాగే ఫైనల్ గా బ్రేకప్ చెప్పేసుకొని చేతులు దులిపేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news