Moviesపెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్న స్టార్ కపుల్..? అభిమానులు పిచ్చ హ్యాపీ..!!

పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్న స్టార్ కపుల్..? అభిమానులు పిచ్చ హ్యాపీ..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ డేటింగ్ కపుల్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో అర్జున్ కపూర్ ముదురు ముద్దుగుమ్మ మలైక అరోరా బ్రేకప్ చెప్పుకున్నారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ హాట్ లవ్ బార్డ్స్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో హల్చల్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్ళికి ముందు హాట్ హాట్ పనులు చేస్తూ సోషల్ మీడియాలో అంతే రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన ఈ జంట..బేకప్ చెప్పేసుకున్నారు అనే న్యూస్ వైరల్ అవుతుంది.

అర్జున్ కపూర్ మలైకారోర గత నాలుగేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నారు . అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ లాస్ట్ ఇయర్ నుంచి చెప్పుకొస్తున్న కానీ ఈ జంట పెళ్లి ముహూర్తం మాత్రం ఫిక్స్ చేయలేదు . అంతే కాదు ఒకానొక టైంలో మలైకా ప్రెగ్నెంట్ అంటూ కూడా ప్రచారం జరిగింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది.

తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరోతో డేటింగ్ చేస్తున్న మలైకఅరోరా అర్జున్ కపూర్ తో విడిపోయినట్లుగా ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ర్యాంప్ వాక్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నిటికి కలిసి కనిపించే ఈ జంట ఇప్పుడు సైలెంట్ అయిపోయారు .. బయట ఎక్కడా కనిపించడం లేదు.. ఒకరి పేరు ఒకరు పలకడమే లేదు ఒకరికి సంబంధించిన పోస్టులు ఒకరు పెట్టడం లేదు ..ఈ మధ్యకాలంలో అర్జున్ ఒక్కడే వెకేషన్ కి వెళ్లడంతో అసలు ఇష్యూ స్టార్ట్ అయింది . దీంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకుంది అన్న వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఈ జంట స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news