Moviesఆరు నూరు అయిన సరే..పుట్టిన రోజుకు మాత్రం మహేశ్ బాబు ఎప్పుడు...

ఆరు నూరు అయిన సరే..పుట్టిన రోజుకు మాత్రం మహేశ్ బాబు ఎప్పుడు అలా చేయడట..ఎందుకంటే..?

నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు పుట్టినరోజు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఫాన్స్ రచ్చ రంబోలా క్రియేట్ చేస్తున్నారు . అర్ధరాత్రి నుంచే భారీ కటౌట్లు ..ఫ్లెక్సీలతో .. పూలదండలతో.. పాలాభిషేకాలతో మహేష్ బాబు ఫొటోస్ కి అభిషేకాలు చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన గుంటూరు కారం సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు .

ఈ పోస్టర్లో మహేష్ బాబు చాలా హాట్ గా మాస్ లుక్స్ ఉన్నారు. స్టైలిష్ గా కనిపిస్తూనే లుంగి కట్టి మాస్ యాంగిల్ చేతిలో అగ్గిపెట్టి నోట్లు బీడి పెట్టుకుని కళ్ళకు అద్దాలు పెట్టుకొని చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. ఎవరైనా పుట్టిన రోజు అంటే పార్టీలు చేసుకుంటారు . మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ అయితే పబ్బులకు తెగ తిరిగేస్తుంది.

మరి కొంతమంది ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు . అయితే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు మాత్రం తన పుట్టినరోజుకి ఎప్పుడు కూడా నాన్ వెజ్ ముట్టనే ముట్టారట. కనీసం గుడ్డు కూడా తీసుకోరట. అంత స్ట్రిక్ట్ గా ఉంటారట మహేష్ బాబు . రీజన్ ఏంటో తెలియదు కానీ మహేష్ బాబు తన పుట్టినరోజుకు మాంసాహారాలు తినకూడదని కండిషన్ పెట్టుకున్నారట. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news