Movies"పడుకుని అది చూపించాకనే సినిమాలో ఆఫర్" .. పాన్ ఇండియా హీరోయిన్...

“పడుకుని అది చూపించాకనే సినిమాలో ఆఫర్” .. పాన్ ఇండియా హీరోయిన్ గుట్టు రట్టు..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు సినిమాల్లో ఆఫర్ రావడానికి కొందరు డైరెక్టర్ లు అలా చేస్తేనే అవకాశాలు ఇస్తారు అన్న కామెంట్స్ క్యాస్టింగ్ కోచ్ కి బలైన బాధితులు చేప్పుకొస్తూనే ఉన్నారు . అయితే రీసెంట్గా అలాంటి షాకింగ్ న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ ని ఆడిషన్ పేరుతో డైరెక్టర్ వల్గర్ గా బిహేవ్ చేశారట .

అంతేకాదు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాక పలానా సినిమాలో నువ్వే హీరోయిన్గా చేస్తున్నావు అని కన్ఫామ్ చేసుకున్నాక అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయడానికి ఆయన ఆఫీస్ కి పిలిపించారట . ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ ఎంతో ఆనందంగా ఆయన ఆఫీసుకి వెళ్ళగా ..ఆయన అక్కడే ఉన్న బెడ్ పై పడుకొని మరోసారి ఆడిషన్ ఇవ్వమన్నారట. అయితే మనం చేసే సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయని పడుకున్నప్పుడు నీ అందాలను ఎలా క్యాప్చర్ చేయాలో చూడాలి అని ఆ కారణంగా ఒకసారి పడుకొని హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు అంటూ బెడ్ పైనే ఆడిషన్ చేశారట .

దీంతో షాక్ అయిపోయిన హీరోయిన్ కొంచెం సేపు తటపటాయించుకొని ఆ తర్వాత ఆ డైరెక్టర్ చెప్పినట్లే చేసిందట . ఫైనల్లీ అమ్మడు పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకున్నింది. కానీ ఏం లాభం ఆ సినిమా చేసిన తర్వాత అమ్మడు ముఖం చూసే దిక్కే లేకుండా పోయింది. ఇప్పటివరకు ఆయన మరో సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు . కమిట్ అవుతుందన్న ఆశలు కూడా లేవు ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news