Moviesనమ్రత దగ్గర నుంచి ఒక్క ముద్దు కోసం ..మహేశ్ బాబు ఇన్ని...

నమ్రత దగ్గర నుంచి ఒక్క ముద్దు కోసం ..మహేశ్ బాబు ఇన్ని తిప్పలు పడ్డాడా..? హౌ రొమాంటిక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోయిన్ నమ్రతల జంట గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి రీజన్ వీళ్లిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత . ఈ జంట నేటి సమాజానికి ..నేటి యువతకి ఎంతో ఆదర్శం. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా ఇలా భర్త మాటలకు గౌరవం ఇచ్చే భార్యలు కూడా ఉండడం గర్వకారణం అని చెప్పాలి.

రీసెంట్ గా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే మహేష్ బాబు – నమ్రతలది తెలుగు లవ్ మ్యారేజ్.. పెళ్లికి ముందు కొన్ని ఏళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు . అయితే ఇదే మూమెంట్లో మహేష్ బాబు నమ్రతను ఎప్పుడు చూడాలి అనిపించిన .. ఆమెను హగ్ చేసుకోవాలి అనిపించిన.. వెంటనే ఫ్లైట్ లో ముంబైకి వెళ్లిపోయేవారట.

షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ చెప్పగానే డైరెక్ట్ గా ముంబై ఫ్లైట్ ఎక్కి ముంబైకి చేరుకొని మళ్లీ ఆమెతో టైం స్పెండ్ చేసి నైట్ అర్ధరాత్రి ఇంటికి వచ్చేసేవాడట. ఇలా చాలా సందర్భాల్లో చేశారట . కానీ కృష్ణకు ఏమాత్రం అనుమానం రాలేదట . అంతేకాదు ఓసారి ఆమె బర్త డే కి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని మహేష్ బాబు రిస్క్ చేసి మరి అర్ధరాత్రి ఆమె ఇంటి గేటు దగ్గర వెయిట్ చేసి మరి విష్ చేశారట . అంతేకాదు ఈ మూమెంట్ లోనే నమ్రత మహేష్ మీద ప్రేమను ఆపుకోలేక ఆ అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మహేష్ బాబుకి ముద్దు పెట్టి మరి ఐ లవ్ యు చెప్పి..మహేశ్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చిందట. నువ్వే నా హస్బెండ్ అంటూ ఎమోషనల్ అయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news