Movies"డోంట్ వర్రి..అలా చేయను".. హమ్మయ్య ఆ విషయంలో శ్రీలీల బ్యాక్ స్టెప్..ఫ్యాన్స్...

“డోంట్ వర్రి..అలా చేయను”.. హమ్మయ్య ఆ విషయంలో శ్రీలీల బ్యాక్ స్టెప్..ఫ్యాన్స్ హ్యాపీ..!!

హమ్మయ్య ఫైనల్లీ టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీలీల సినిమాలకు బ్రేక్ చెప్పబోతుంది అన్న వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎంబిబిఎస్ పరీక్షలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే ఆమె మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్ చెప్పి మరి స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేసి ఎగ్జామ్స్ రాయాలని భావించిందట. ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది .

అయితే అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్ విషయంలో శ్రీ లీల చాలా డిసప్పాయింట్ అయిందట. చాలా ఇన్ కన్వీనెంట్ గా ఫీల్ అవుతుందట . తనను నమ్మి కోట్లు ఇచ్చిన మేకర్స్ .. తన వల్ల ఇబ్బంది పడకూడదు అని ఎగ్జామ్స్ ఉన్న ఆ రెండు మూడు రోజులు మాత్రమే సినిమా షూటింగ్ కు బ్రేక్ చెప్పి ఆ తర్వాత చదువుకుంటూనే ఎగ్జామ్స్ రాస్తూ సినిమా షూట్ లో పాల్గొనాలని డిసైడ్ అయ్యిందట .

తద్వారా తన స్టడీస్ కి సినిమా మేకర్స్ కి ఎటువంటి లాస్ ఉండదు అని భావించిందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మేకర్స్ కూడా శ్రీలీల నిర్ణయం పట్ల హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు శ్రీలీల అమ్మగారు మాత్రం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ పై చేయి అంటూ చెప్పుకొస్తుందట . మొత్తానికి ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ తో పాటు సినిమా షూట్స్ లో పాల్గొనాలి అన్న శ్రీ లీల నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news