Moviesఅమ్మ బాబోయ్..ఆ విషయంలో సమంతనే మించిపోయిన తల్లి..బుద్ధులు అక్కడి నుండే వచ్చాయేమో..?

అమ్మ బాబోయ్..ఆ విషయంలో సమంతనే మించిపోయిన తల్లి..బుద్ధులు అక్కడి నుండే వచ్చాయేమో..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కన్నా వాళ్ళ తల్లులు ఎక్కువగా రెడీ అవుతున్నారు . బయట ఎక్కడైనా కనిపించినా సరే మీడియాకి హీరోయిన్స్ కంటే ఎక్కువ వీళ్ళే ఫోజులు ఇస్తున్నారు. తాజాగా అలాంటి ట్రోలింగ్ బారిన పడింది హీరోయిన్ సమంత మదర్ . యస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత మయూసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైంది .

ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా బయలుదేరింది సమంత . రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో తన తల్లితో కలిసి కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలోనే సమంత చాలా డల్ గా నీరసంగా కనిపించింది. ఆమె మదర్ మాత్రం చాలా యాక్టివ్గా జీన్స్ ట్రెంటీ వేర్ లో చాలా స్టైలిష్ గా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో సమంత మదర్ పిక్చర్స్ వైరల్ గా మారాయి . సమంత మదర్ ఎప్పుడు ఇంత ట్రెండీగా కనిపించలేదు .

ఎప్పుడు కూదా చీరల్లోనే కనిపించేది. ఫస్ట్ టైం ఇలా మోడ్రన్ గా కనిపించడంతో సమంతని మించిపోతుంది ఆమె తల్లి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు. మరికొందరు సమంతకి ఆ బుద్ధులు తన తల్లి దగ్గర నుంచి వచ్చినట్లు ఉన్నాయి అని..అందుకే అలా ట్రెండ్ ఫాలో అవుతుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో సమంతనే కాదు సమంత తల్లిని కూడా పట్టి లాగి ట్రోలింగ్కి గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news