Movies"రాత్రి ఆ విషయంలో నా భర్తను నేనే బలవంతం చేస్తాను".. ఓపెన్...

“రాత్రి ఆ విషయంలో నా భర్తను నేనే బలవంతం చేస్తాను”.. ఓపెన్ గానే చెప్పుకొచ్చిన హన్సిక ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అస్సలు సినిమాలో చేయకపోతున్న కానీ ఆమెకు పాపులారిటీ వైజ్ తెలుగులో జనాలు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు . అంతేకాదు రీసెంట్ గా సోహెల్ ఖతురియాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ సినిమాలలో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . పెళ్లి చేసుకున్న సరే బోల్డ్ కంటెంట్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గను అంటూ హాట్ హాట్ ఫోటోషూట్స్ పేరిట హింట్ ఇచ్చేస్తుంది .

రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక తన మ్యారేజ్ లైఫ్ సీక్రెట్స్ విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలోనే మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని చాలా మంచి వాడిని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పుకొచ్చిన హన్సిక వెబ్ సిరీస్ అంటే చాలా చాలా పిచ్చి అని ఒక్కసారి నచ్చితే నైట్ మొత్తం ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేవరకు అసలు నిద్రపోనని .. చెప్పుకొచ్చింది.

అంతేకాదు నాతో పాటు నా భర్తను కూడాసిరీస్ చూడమంటూ బలవంతం చేస్తానని చెప్పుకొచ్చింది . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, హన్సిక కి వెబ్ సిరీస్లు అంటే ఇంత పిచ్చా..? అంటు జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news