Moviesనాగ చైతన్య పెళ్ళి పై ఇంట్రెస్టింగ్ రూమర్..ఇదే నిజమైతే నాగార్జున కాళ్లని...

నాగ చైతన్య పెళ్ళి పై ఇంట్రెస్టింగ్ రూమర్..ఇదే నిజమైతే నాగార్జున కాళ్లని పాలుతో కడిగిన తప్పు లేదు..!!

సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ఒకరుగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జునని ఈ మధ్యకాలంలో జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. అయితే నాగేశ్వరరావు బ్రతికున్నప్పుడు కానీ నాగచైతన్య పెళ్లి టైంలో కానీ ఇంత ట్రోలింగ్ అనేది లేదు. అయితే ఏ ముహూర్తాన సామ్ కి విడాకులు ఇచ్చేసారో..అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీకి ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కుపోయింది ఈ శని.

ఈ క్రమంలోనే మంచి చేసిన తిడుతున్నారు.. చెడు చేసిన తిడుతున్నారు జనాలు. అయినా కానీ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఇంటికి పునర్ వైభవం తీసుకురావాలని నాగార్జున నాగచైతన్యకు మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. గత కొంతకాలంగా శోభితా ధూళిపాలతో ఈ హీరో ప్రేమాయణం నడుపుతున్నాడు అని .. రెండో భార్యగా నాగచైతన్య ఫిక్స్ చేసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది .

అయితే ఆ విషయంలో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది . నాగార్జున తన ఫ్రెండ్ కూతుర్ని నాగచైతన్య కి పెళ్లి చేయాలనుకుంటున్నారట . ఆమెకు ఇండస్ట్రీలో అస్సలు సంబంధం లేదు ఇండస్ట్రీలో సంబంధం లేని వ్యక్తితోనే నాగచైతన్య పెళ్లి చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అంటూ నాగార్జున ఈ పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లి రూమర్ వైరల్ గా మారింది అంతేకాదు ఒకవేళ ఇది నిజంగా నిజమైతే మాత్రం నాగర్జున కాళ్లకు పాలతో అభిషేకం చేసిన తప్పు లేదంటున్నారు అక్కినేని అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news