Movies"భోళా శంకర్"కి ఆమె శనిలా దాపురించిందా..?ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సినిమా...

“భోళా శంకర్”కి ఆమె శనిలా దాపురించిందా..?ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సినిమా అట్టర్ ఫ్లాపే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవి ప్రజెంట్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ అనే సినిమాలో నటించాడు . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని కీలక విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి .

కాగా ఈ సినిమా హిట్ అవ్వడం సినిమా నటిస్తున్న చిరంజీవికి – తమన్నాకి – కీర్తి సురేష్ కి చాలా చాలా ఇంపార్టెంట్ . అంతేకాదు ఓ డైరెక్టర్ గా ఎదగడానికి మెహర్ రమేష్ చేసిన బిగ్గెస్ట్ స్టెప్ ఇది అనే చెప్పాలి . అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ గురించి హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ సినిమా కూడా దొబ్బేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు కీర్తి సురేష్ రజినీకాంత్ కాంబోలో వచ్చిన సినిమా పెద్దన్న. ఈ సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ కు సిస్టర్ గా నటించింది. ఈ సినిమాలో నయనతార కూడా నటించింది . అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే ఒకవేళ అదే సెంటిమెంట్ రిపీట్ అయితే ..ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు గానే నటిస్తుంది . ఈ కారణంగానే ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుంది అంటున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news