Movies"మర్యాద నేర్చుకో మహేశ్"..ఆ విషయంలో అడ్డంగా బుక్కైన సూపర్ స్టార్..!!

“మర్యాద నేర్చుకో మహేశ్”..ఆ విషయంలో అడ్డంగా బుక్కైన సూపర్ స్టార్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం.. ఎక్కువగా ట్రోల్ చేయడం కామన్ గా మారిపోతుంది ..మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ఎప్పుడు ఒకరు ఓ కన్ను వేసే ఉంటున్నారు. కాగా తాజాగా మహేష్ బాబు ఆ ట్రోలర్స్ కి చిక్కిపోయాడు . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తెలిసి తెలియక తరంతో చేసిన మహేష్ బాబు ఓ తప్పు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్ గా అక్కినేని నాగార్జున తన పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు .

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన మూవీ అప్డేట్స్ ని సైతం రెండిటిని రిలీజ్ చేశారు . కాగా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అందరూ ఆయనకు విష్ చేశారు. ప్రముఖులు సైతం అక్కినేని నాగార్జునకు స్పెషల్గా విష్ చేశారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు రవితేజ లాంటి హీరోలు కూడా ఆయనను విష్ చేశారు చాలామంది ఆయన విష్ చేస్తూ నాగార్జున గారు అంటూ సంభోదించారు . కానీ మహేష్ బాబు మాత్రం ఆయనను ట్యాక్చేస్తూ ఏక వచనం తో సంబోధించారు .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కొందరు రవితేజ ఫ్యాన్స్ కావాలని మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నారు . పెద్ద స్థాయికి వెళ్లడం అంటే స్టార్ హీరోగా మారడం అంటే.. పై స్థానానికి వెళ్లడం కాదు ఎంత ఎత్తు దిగిన మనకంటే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం.. ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రవితేజ వ్శ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య వార్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news