టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ఇలాంటి క్రమంలోనే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే సమంత విడాకులు తీసుకోవడం పట్ల హీరోయిన్ శృతిహాసన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందట .సంబరాలు చేసుకుని పార్టీ కూడా ఇచ్చిందట .
దానికి కారణం సమంత – శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ తో ఆమెను విడగొట్టడమే అంటూ తెలుస్తుంది. . శృతిహాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సినిమా అనగనగా ఓ ధీరుడు ఈ సినిమాలో హీరోగా నటించాడు హీరో సిద్ధార్థ . ఈ టైంలోనే సిద్ధార్థ – శృతిహాసన్ మధ్య ఫ్రెండ్షిప్ ప్రేమాయణం స్ట్రాంగ్ గా నిలబడింది . అయితే ఆ తర్వాత వెంటనే సిద్ధార్థ తో సమంత జబర్దస్త్ అనే సినిమాలో నటించింది . ఈ టైంలో శృతిహాసన్ పక్కన పెట్టి సమంతతో రొమాన్స్ చేశాడు సిద్ధార్థ.
దీంతో శృతిహాసన్ – సిద్ధార్ద్ లవ్ బ్రేకప్ అయిపోయింది . సమంత – సిద్ధార్ధ్ లవ్ కంటిన్యూ అయింది . దీంతో శృతిహాసన్ – సమంత పై పగ తీర్చుకోవడానికి ట్రై చేసిందట . కానీ ఆ దేవుడే ఆమె పాపాలకి తగిన శిక్ష విధించాడు అని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకొని ఇప్పుడు ఎటు కాకుండా మిగిలిపోయిందని శృతిహాసన్ హ్యాపీగా ఫీల్ అయిందట. అంతేకాదు ఒకరికి అన్యాయం చేయాలని చూస్తే మన బ్రతుకే అన్యాయం అయిపోతుంది అంటూ కూడా భారీ కొటేషన్లు చెప్పుకొచ్చింది అప్పట్లో శృతిహాసన్ . మొత్తానికి సమంత తన తన గోతిని తానే తవ్వుకుంది అన్నది మాత్రం నిజం అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా సమంతను తిట్టిపోస్తున్నారు..!!