Movies"కళ్లకు అద్దాలు.. నోట్లో బీడీ"..లుంగిలో కేకపెట్టిస్తున్న మహేశ్ బాబు..బర్త డే సర్...

“కళ్లకు అద్దాలు.. నోట్లో బీడీ”..లుంగిలో కేకపెట్టిస్తున్న మహేశ్ బాబు..బర్త డే సర్ ప్రైజ్ వచ్చేసిందోచ్..!!

నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు. సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సన్నిహితులు పెద్ద ఎత్తున విషెస్ చెప్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ రివీల్ అయింది . మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు “గుంటురు కారం”.

ఈ సినిమా నుండి క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో క్రేజీ లుక్స్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయన లుంగీ కట్టుకొని ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు . ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా క్లాస్ గా లుక్స్ లో మాస్ రేంజ్ లో కనిపించి కళ్ళకి అద్దాలు..స్టైలిష్ షర్ట్.. చేతిలో బిడి..లుంది కట్టుకుని ..మహేష్ బాబును చూస్తుంటే చాలా కొత్తగా సినిమాపై హైప్ పెం చేసేలా ఉంది అంటున్నారు అభిమానులు .

అంతేకాదు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి 12 గంటల ఆరు నిమిషాలకు ఓ అప్డేట్ ఇస్తామని ముందే ప్రకటించారు. అయితే అభిమానులు టీజర్,ట్రైలర్ లాంటివి ఎక్స్ పెక్ట్ చేసారు. అలా రిలీజ్ చేస్తారు అనుకున్నారు తీరా చూస్తే ఒక్క పోస్టర్తో బర్త డే విషెస్ తో సరి పెట్టేశారు. లుక్స్ వైజ్ బాగానే ఉన్న మహేష్ బాబు దగ్గర నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు . చూడాలి మరి సాయంత్రం లోపు అయిన ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తారో లేదో . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news