Moviesఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మడు ఎవరో గుర్తు పట్టారా.....

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మడు ఎవరో గుర్తు పట్టారా.. చిరంజీవికి చాలా చాలా కావల్సిన అమ్మాయి..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకప్పుడు సినిమాలో నటించి ఆ తర్వాత ఫెడవుట్ అయిపోయిన ముద్దుగుమ్మల లిస్ట్ తెగ వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించి ఆ తర్వాత హీరోయిన్లుగా వస్తున్న అందాల ముద్దుగుమ్మలు పేర్లను తెగ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని ఈ అమ్మడు చిన్నప్పుడు చిరంజీవి సినిమాలో ఆయన కూతురుగా నటించింది . చిన్నప్పటి ఫోటోకు ఇప్పటి ఫోటోకు అస్సలు పోలికలే ఉండవు.

చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో పెద్ద అయ్యాక అంత సెక్సీగా తయారైంది ఈ అందాల ముద్దుగుమ్మ. చిరంజీవి ని సైతం తన నటనతో ఏడిపించేసిన ఈ బ్యూటీ ఎవరు గుర్తుపట్టారా? ఓ కే నేనే చెప్పేస్తాను . ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఎవరినో కాదు . చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డాడి మూవీలోని అక్షయ . ఎస్ చిరంజీవి కూతురుగా డ్యూయెల్ రోల్లో మెప్పించిన అక్షయ నే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పెద్ద పాప .

ఈ పాప ఒరిజినల్ నేమ్ అనుష్క మెల్హోత్రా . చిరుతో ఈమె సీన్స్ డాడీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క మెల్హోత్ర ప్రస్తుతం ఇంగ్లాండ్లోని బర్నింగ్ హోం లో కుటుంబంతో కలిసి ఉంటుంది . గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనే ఉద్యోగం లో పనిచేస్తుంది . ఇన్స్టాల్ లో అడపాదడపా వీడియోస్ పోస్ట్ చేసే ఈ బ్యూటీ ని జనాలు మొదట గుర్తుపట్టలేకపోయారు . ఎందుకంటే చిన్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది . ఆ తర్వాత ఫైనల్లీ ఈ పాపను ఆ పాపే అంటూ కన్ఫామ్ చేసుకున్నారు జనాలు. అంతేకాదు ప్రస్తుతం ఈ అమ్మడుకు బాలీవుడ్ నుంచి బడా బడా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వస్తున్నాయట . కానీ ఆమెకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సున్నితంగా రిజెక్ట్ చేస్తుందట . ప్రజెంట్ ఆమెకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news