Moviesతనతో నటించిన వాళ్లల్లో బన్నీ ఫేవరేట్ హీరోయిన్ ఈమె.. ఇష్టం లేనిది...

తనతో నటించిన వాళ్లల్లో బన్నీ ఫేవరేట్ హీరోయిన్ ఈమె.. ఇష్టం లేనిది ఆమె..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొదటి నుంచి అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . అయితే ఆయనకు రీసెంట్గా జాతీయ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే ఆయన పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చూస్తున్నారు అభిమానులు .

అల్లు అర్జున్ తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు .స్క్రీన్ షేర్ చేసుకున్నారు . అయితే చాలామంది అభిమానులకు ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది తెలియదు . ఆయన నటించిన వాళ్లలో ఆయన ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . అంతేకాదు ఆయన నటించిన హీరోయిన్స్ లో ఆయనకి ఇష్టం లేని ముద్దుగుమ్మ పేరు కూడా నెట్టింట వైరల్ గా మారింది .

దీంతో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటూ గతంలో ఇంటర్వ్యూలో ఓ చెప్పుకొచ్చాడు. తను చాలా ఫ్రెండ్లీగా జోవియల్ గా మూవ్ అవుతుందట. తెరపై కూడా తన కెమిస్ట్రీ నచ్చింది అని..కాజల్ అగర్వాల్ తో పని చేస్తే అలుపు రాదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అల్లు అర్జున్ . అదే విధంగా ఫ్యాన్స్ కి మాత్రం అల్లు అర్జున్ అను ఇమ్మానుయేల్ జోడి అస్సలు నచ్చలేదు ..వీళ్ళ మధ్య అసలు కెమిస్ట్రీ పండలేదు.. ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ కూడా ఇదే విషయాని పరోక్షకంగా కన్ఫామ్ చేశాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news