సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీస్ ఉన్నారు . అయితే వాళ్లందరికీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది యాంకర్ సుమ . రెమ్యూనరేషన్ పరంగా ..అందం పరంగా ఈ మధ్యకాలంలో దూసుకుపోతుంది . కొందరు స్టార్ హీరోయిన్స్ చేతిలో ఒక్క సినిమా లేకుండా అల్లాడిపోతుంటే..సుమ మాత్రం ఓవైపు యూట్యూబ్ ఛానల్ ..మరోవైపు బుల్లితెర ఈవెంట్స్ అంటూ తెగ బిజీబిజీగా గడిపేస్తుంది .
అయితే ఎప్పుడు చీరలో చాలా పద్ధతిగా కనిపించే సుమ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మార్చేసింది .మోడ్రన్ దుస్తుల్లోను కనిపిస్తుంది. ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూనే గ్లామరస్ డాల్ గా పేరు సంపాదించుకుంటుంది. అయితే ఇదే టైంలో మనం రాజీవ్ కనకాలని ఎక్కడ చూసినా సరే చాలా ఓల్డ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అస్సలు అందంపై కాన్సన్ట్రేషన్ చేయట్లేదు . సుమ మాత్రం రోజురోజుకీ యంగ్ గా తయారవుతుంటే .. రాజీవ్ కనకాల మాత్రం అంకుల్ లా తయారయిపోతున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
అంతేకాదు సుమ అసలు రాజీవ్ ని పట్టించుకోవట్లేదు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. . దీనికి తగ్గట్టే సుమ సంపాదన మీదే ఇల్లు మొత్తం రన్ అవుతుండటంతో రాజీవ్ కనకాల సైలెంట్ అయిపోతున్నాడని ..ఆమె ఎటువంటి బట్టలు వేసిన ఎటువంటి షోస్ చేస్తున్నా..పట్టించుకోవట్లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కావాలని కొందరు ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయటికి లాగుతున్నారు అంటూ సుమ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు . ఆమె వ్యక్తిగత జీవితం పై మాట్లాడే రైట్ మీకు లేదు అంటూ మండిపడుతున్నారు. కొందరు సుమకి ఆంటీ ఏజ్ వచ్చినా కానీ ఇంకా యంగ్ లుక్స్ లోనే ఉందని రాజీవ్ కనకాల మాత్రం తాత లాగా కనిపిస్తున్నాడని వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు..!!