సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఇది ఇప్పటిది కాదు. ఒకప్పటి వరకే ఉన్నింది . ఎప్పుడైతే నాగార్జున తన కొడుకులను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాడో అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీ పరువు కాస్త కాస్త దిగజారుస్తూ వచ్చింది. అయితే రీసెంట్గా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చేయడంతో అది మరింత స్థాయిలో దిగజారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు అభిమానులు . అయితే సోషల్ మీడియాలో ఎక్కడా కూడా టాప్ హీరోలు ఈ రేంజ్ లో ట్రోలింగ్కి గురికారు .
అంతటి స్థాయిలో అక్కినేని నాగార్జున – అక్కినేని నాగచైతన్య – అక్కినేని అఖిల్ ఎప్పుడు ట్రోల్లింగ్ కి గురవుతూనే ఉంటారు . మరి ముఖ్యంగా సినిమాల విషయంలో ఇప్పటివరకు ఈ హీరోల హిట్ కొట్టిందే లేదు అంటూ దారుణంగా మాట్లాడుతుంటారు . కాగా ఇలాంటి క్రమంలోనే అక్కినేని అఖిల్ – నాగ చైతన్య ల లైఫ్ పై అక్కినేని నాగార్జున స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
నాగార్జున కొడుకుల భవిష్యత్తును చక్కదిద్దడానికి నాగచైతన్య – అఖిల్ సినిమాల విషయంలో పర్సనల్ అసిస్టెంట్ ను అపాయింట్ చేస్తున్నారట. ఇప్పటివరకు వాళ్ల సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి అంటే సినిమా కథ చూస్సింగ్ బాగోలేదు అని చాలామంది జనాలు రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య – అఖిల్ సినిమాల చూసింగ్ విషయంలో ఓ సపరేట్ టాలెంటెడ్ మేనేజర్ ని అపాయింట్ చేశారట .
ఈ క్రమంలోనే నాగచైతన్య తన నటనను ఇంకా పెంపొందించుకోవడానికి ఆదిశక్తి థియేటర్లో కూడా జాయిన్ అయ్యాడు . దీనికి రీజన్ కూడా మేనేజర్ అంటూ తెలుస్తుంది . రేపో మాపో అఖిల్ కూడా ఇక్కడికి వెళ్లి జాయిన్ అయి తన నటనను ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఒకవేళ ఇది నిజంగా నిజమైతే మాత్రం త్వరలోనే అక్కినేని హీరోల తలరాత మారిపోవడం పక్కా అంటున్నారు జనాలు..!!