టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకొని మరి రాజ్యమేలేస్తున్న ఈ బ్యూటి కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా సాయి పల్లవి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉండింది . మళ్లీ తెర పై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవి కి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి కూడా ఓ అతనిని ప్రేమించింది. వాట్ ఏంటి అనుకుంటున్నారా ..? ఎస్ నిజమే సాయి పల్లవి ఓ హీరోని ప్రేమించింది. బెడ్ రూం నిండా ఆయన పోస్టర్లతోనే నింపేసింది.
ఆ హీరో మరెవరో కాదు.. రజనీకాంత్ . ఇప్పుడు కాదు ఆమె చిన్నతనంలో స్కూల్ ఏజ్ లో చదువుకునే రోజుల్లో తెరపై సూపర్ స్టార్ రజినీకాంత్ ను చూసి తెగ లైక్ చేసిందట. అంతేకాదు ఆ హీరోని ప్రేమించడం కూడా స్టార్ట్ చేసింది . ఓ అభిమాని హీరోని ఎలా ప్రేమిస్తారో.. అదేవిధంగా సాయి పల్లవి రజినీకాంత్ ను ప్రేమించిందట . అంతేకాదు ఆమె రూమ్ నిండా రజనీకాంత్ పోస్టర్స్ తో నింపేసింది. తర్వాత ఆన అభిమానం కాస్త ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చేలా చేసింది. అంతేకాదు సాయి పల్లవి ఆయనతో నటించే ఒక్క సినిమా ఛాన్స్ అయినా రాకపోతుందా అంటూ వెయిట్ చేస్తుందట . చూడాలి మరి ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో ఈ బ్యూటీకి..!!