సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి బోల్డ్ గా ప్రవర్తిస్తున్నారో.. బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి చూస్తున్నారో.. బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా పచ్చిగా బెడ్ రూమ్ విషయాలను సైతం ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. కాదా ఇదే క్రమంలో రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న విద్యాబాలన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
సాధారణంగా ఎవరైనా సరే ఒక అమ్మాయిని చూడగానే ఒక అబ్బాయి చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంటారు . అలాగే తొలిసారి ప్రేమలో పడిపోయిన ఫీలింగ్ కూడా బాగుంటుంది అంటూ చెప్పుకువస్తుంటారు . కాగా అదే విషయాన్ని విద్యాబాలన్ కూసింత డిఫరెంట్ గా.. కాస్త రొమాంటిక్గా.. ఘటైన పద్ధతిలో చెప్పింది . భర్తను చూడగానే టెంప్ట్ అయిపోయాను అంటూ బోర్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది . “లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్” అంటూ తన భర్తతో పరిచయం అయిన క్షణాలను గుర్తుచేసుకునింది ఈ అందాల ముద్దుగుమ్మ.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన విద్యాబాలన్ రీసెంట్గా మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొనింది . ఈ క్రమంలోనే భర్త గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. 2012 డిసెంబర్లో నటుడు నిర్మాత అయిన సిద్ధార్థ రాయకపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విద్యాబాలన్ .. ఆ తర్వాత మ్యారిడ్ లైఫ్ లో జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”సిద్ధు ని చూడగానే లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ లా అనిపించింది ..అవును నాకు మొదటి చూపులోనే ఆయన చూడగానే అలాంటి ఫీలింగ్ కలిగింది? అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ ముందుగా ఫిజికల్ గానే అట్రాక్ట్ అయ్యాం అమి .. పచ్చిగా ఉన్న విధంగా చెప్పేసింది. దీంతో సోషల్ మీడియాలో విద్యాబాలన్ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!