Moviesరోజురోజుకి ఆ విషయంలో అభిమానులని హర్ట్ చేస్తున్న శ్రీలీల.. ఫ్యాన్స్ స్ట్రైట్...

రోజురోజుకి ఆ విషయంలో అభిమానులని హర్ట్ చేస్తున్న శ్రీలీల.. ఫ్యాన్స్ స్ట్రైట్ వార్నింగ్..!?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా ధమాకా సినిమా తర్వాత అమ్మడు ఫేట్ ఓ రేంజ్ లో మారిపోయింది. అంతేకాదు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శ్రీలీల పేరే జపిస్తున్నారు హీరోలు . అది టాలీవుడ్ యంగ్ హీరో కాదు ..సీనియర్ హీరో కాదు ..ఎవరైనా సరే తమ సినిమాలో శ్రీలీలనే హీరోయిన్గా పెట్టుకోవాలి అని .. నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు .

ఈ క్రమంలోనే చేతిలో ఏకం 12 ప్రాజెక్టులు పట్టుకుని ఉన్న శ్రీ లీల వరుస సినిమా షూట్స్ తో బిజీబిజీగా ఉంది . మార్నింగ్ ఒక షూట్ ..ఆఫ్టర్నూన్ ఒక షూట్ .. మిడ్ నైట్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అయిపోయి .. తన గ్లామర్ విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదు శ్రీలీల అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది .

శ్రీ లీల ధమాక సినిమాలో ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఫొటోస్ పోస్ట్ చేసిన లుక్స్ కి చాలా మార్పు వచ్చేసింది. దీంతో రాత్రి పగలు తేడా తెలియకుండా సినిమా షూట్ చేయడం వల్ల శ్రీలీల ఫేస్ ఇలా మారిపోతుందని ..అందం విషయంలో కేర్ తీసుకోకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని .. గ్లామర్ గా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో నాలుగు అవకాశాలు వస్తాయని చెప్పుకొస్తున్నారు . దీనితో సోషల్ మీడియాలో శ్రీలీల ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news