Movies"లైఫ్ లో ఆ తప్పు మళ్ళీ చేయను"..ఆ విషయంలో తెగ బాధపడిపోయిన...

“లైఫ్ లో ఆ తప్పు మళ్ళీ చేయను”..ఆ విషయంలో తెగ బాధపడిపోయిన ఎన్టీఆర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే వచ్చే పూనకాలు మరి ఏ హీరో పేరు చెప్పినా రావనే చెప్పాలి. కాగా నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని ఒక్కో సినిమాకి 100కోట్లు డిమాండ్ చేస్తున్నాడు . ప్రెసెంట్ రీసెంట్ గానే ఆర్ ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న తారక్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . తారక్ తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ తప్పు ఇదే అంటూ కొందరు ఆకతాయిలు . ఆయనకు సంబంధించిన ఈ న్యూస్ ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే తారక్ చిన్నప్పటి నుంచి చాలా బొద్దుగా ఉండేవాడు.. చాలా క్యూట్గా ..ముద్దుగా ఉండేవాడు. అయితే మొదటి నుంచి ఎక్కువ గారాభం చేయడం వల్ల ఎవరు ఆయన బరువు గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నందమూరి ఫ్యాన్స్ అయితే బొద్దుగా ఉన్న డాన్స్ స్టెప్స్ బాగా వేస్తున్నాడు.. నటన బాగా నటిస్తున్నాడు ఇంక అంతకంటే ఏం కావాలి అంటూ ఆయన ఎంకరేజ్ చేశారు .

అయితే రాజమౌళి మాత్రం తారక్ లావుగా ఉండడం చూడలేకపోయాడు . ఈ క్రమంలో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. దీంతో రాజమౌళి మాటలు విన్న తారక్ బరువు తగ్గారు . అయితే ఇదే విషయంలో ఎన్టీఆర్ చాలా ఫీల్ అయిపోయారట . ఎందుకు నేను ముందుగానే బరువు తగ్గలేదు.. బరువు తగ్గిన తర్వాత నా సినిమాలను బరువు తగ్గకముందు నా సినిమాను.. చూస్తే నాకు నాకే అదో ఫీలింగ్ కలుగుతుంది “అంటూ తెగ బాధ పడిపోయారట . ముందు బరువు తగ్గి ఉంటే.. స్టూడెంట్ నెంబర్ వన్ – సింహాద్రి లాంటి సినిమాలు ఇంకా ఎంత బాగుండేటివో అంటూ తెగ బాధపడిపోయారట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news