సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి .. వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ప్రేమించే పెళ్లిళ్లు చేసుకున్నారు . అయితే వాళ్లలో కొంతమంది మనస్పర్ధలు వచ్చి విడిపోయారు . మరి కొంతమంది అలాగే హ్యాపీగా అన్యోన్యంగా తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీలో అలా స్టార్ కపుల్స్ గా మారాల్సిన ఓ హీరో హీరోయిన్ ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లు ముందుకు వెళ్తున్నారు .
టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ఇలియానా ప్రెసెంట్ ఇంటర్నెట్ ని ఏ రేంజ్ లో వాడేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ కి వెళ్ళాక అస్సలు అవకాశాలు రాక అల్లాడిన ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది. . రీసెంట్ గానే తన కడుపులోని బిడ్డకు తండ్రిని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇలియానా ఇలాంటి క్రమంలోనే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోతో ఇలియానా నడిపిన ప్రేమాయణం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
వీళ్ళిద్దరూ అప్పట్లో ఎలా గడిపారు.. సోషల్ మీడియాలో లీకైన ఫోటోలు చూస్తే అర్థమయిపోతుంది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు . ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలకి దూరం అయిపోతే ..ఈ హీరోయిన్ ఇండస్ట్రీకే దూరమైంది . ప్రెసెంట్ ఆ హీరో అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే .. ఇలియానా మాత్రం ఏకంగా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది..!!