ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరోస్ హీరోయిన్స్ ఎలా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకొని హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా పేరు సంపాదించుకున్న ఆశిష్ విద్యార్థి . తెలుగు – తమిళ్ భాషలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆశిష్ విద్యార్థి ..రీసెంట్ గానే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .
అన్నవరం మూవీ తో ఆశిష్ విద్యార్థికి మంచి గుర్తింపు వచ్చింది . ఆ తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ విలన్ గా మారిపోయాడు ఆశిష్ విద్యార్థి. ఇలా వరుసగా క్రేజీ క్రేజీ సినిమాలకు కమిట్ అవుతున్న ఆశీష్ విద్యార్థి అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి ని రెండో పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కాగా మొదట నటి శకుంతల బారువ కుమార్తె రాజేష్ బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి.. కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే వీళ్ళ మధ్య వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అప్పటినుంచి సింగిల్ గా ఉన్న ఆశిష్ రూపాలికి దగ్గరయ్యారు .. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతటితో ఆగలేదు పెళ్లి తర్వాత మస్త్ గా ఎంజాయ్ చేయడానికి హనీమూన్ కూడా వెళ్ళాడు . ఇంతకీ వీళ్ళు హనీమూన్ స్పాట్ ఏంటో తెలుసా ఇండోనేషియాలోని మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ బాలి. ఎస్ బాలిలో ఆశిష్ విద్యార్థి – రూపాలి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కడి అందాలను ఫొటోస్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాలకు హిట్ పెంచేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆశిష్ విద్యార్థిని తెగ ట్రో చేస్తున్నారు కుర్రాళ్ళు . 60 ఏళ్ల వయసులో హనీమూన్ నా..? ఏం పీకుదాం అని..? అంటూ కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు నేచర్ ని ఎంజాయ్ చేయడానికి వయసు సంబంధం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!