Movies"ఇప్పుడు చెప్పవమ్మ మొగుడిని వదిలేసిన సమంత"..ఎవ్వరు తప్పు..? ఎవ్వరు కరెక్ట్..?

“ఇప్పుడు చెప్పవమ్మ మొగుడిని వదిలేసిన సమంత”..ఎవ్వరు తప్పు..? ఎవ్వరు కరెక్ట్..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. సోషల్ మీడియాలో ఎలా హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో డివర్స్ తీసుకున్నప్పటి నుంచి సమంతను ఏకిపారేస్తున్నారు అభిమానులు . ఎప్పుడూ ఆమెపై రెండు కళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి . ఆమె ఏ చిన్న తప్పు చేసిన సరే సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయ్యేలా చేసి ఏకిపారేస్తున్న జనాలకు మరో కీ పాయింట్ తో దొరికిపోయింది సమంత .

సమంత – విజయ్ దేవరకొండ రీసెంట్గా నటిస్తున్న సినిమా ఖుషి . ఈ సినిమా నుంచి సెకండ్ పాట రిలీజ్ అయింది .ఈ క్రమంలోనే ఆరాధ్య పేరుతో వచ్చిన ఈ పాటలో సమంత – విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పాలి . పిక్స్టరైజేషన్ దగ్గర నుంచి లిరిక్స్ – ట్యూన్- సీనరీస్ వరకు ప్రతిదీ సూపర్ గా డిజైన్ చేశాడు శివనిర్వాణ. ఈ క్రమంలోనే ఈ సాంగ్ లో ఓ సీన్లు సమంత భుజం పై విజయ్ కాళ్లు పెట్టిన్నట్లు ఉంటుంది. అక్కడే అసలు సమస్య వచ్చి పడ్డింది.

అయితే ఆరాధ్య అని వచ్చిన ఈ పాటలో ఒక చోట సమంత కుడి చేతి పై విజయ్ దేవరకొండ ని తన కాలితో టచ్ చేస్తున్నట్లు ఉంటుంది . దీంతో నెటిజన్స్ ఇప్పుడు సమంతాను ఏకీపారిస్తున్నారు . దానికి కారణం గతంలో మహేష్ బాబు నటించిన “వన్-నేనొక్కడినే” సినిమా పోస్టర్ను ఆమె పోస్ట్ చేస్తూ ” ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ ఇప్పుడే చూశాను నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ” అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ ట్వీట్ ని ట్రోల్ చేస్తూ విజయ్ – సమంతల పిక్ని ఆడ్ చేసి మరి ప్రశ్నిస్తున్నారు అభిమానులు .

అప్పుడు నీతులు చెప్పిన సమంత ఇప్పుడు ఈ నీతి ఎలా తప్పింది..? అంటూ మండిపడుతున్నారు . అంతే కాదు నీతులు చెప్పడానికి సమంత పనికొస్తుందని .. ఆ నీతులు మాత్రం ఫాలో అవ్వదని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . మరోపక్క విజయ్ దేవరకొండ అంటే సమంత ఇష్టమని ఆ కారణంగానే ఇలా ఆయనతో చేయడానికి సిద్ధపడింది అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి సమంత ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి దీనిపై సమంత ఎలాంటి వివరణ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news