Moviesముంబై కి వెళ్లితే సమంత మూడ్ మారిపోతుందా..? కరెక్ట్ టైం లో...

ముంబై కి వెళ్లితే సమంత మూడ్ మారిపోతుందా..? కరెక్ట్ టైం లో కెమారా కంట ఇరుక్కుపోయిన సామ్..!!

వామ్మో ..సమంతని ఇంతమంది జనాలు హేట్ చేస్తున్నారా ..? అ,టే..సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు సమంత అంటే అందాల దేవత అని ..ఇంటికి వెలుగునిచ్చే కోడలు అని ..తెగ పొగడేసిన జనాలు.. ఇప్పుడు సమంతని దారుణతి దారుణంగా బూతులు తిడుతున్నారు . దానికి కారణం నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్నప్పటినుంచి కావాలనే కొందరు వ్యక్తులు సమంతను పని కట్టుకొని మరి ట్రోలింగ్ గురి చేస్తున్నారు.

ఆమె మంచి చేసిన చెడు చేసిన సోషల్ మీడియాలో మాత్రం దాన్ని నెగిటివ్గా క్రియేట్ చేసి హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాను అని పిఆర్ టీం ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సమంతకి మయోసైటీస్ వ్యాధి మళ్ళీ తిరగబడిందని .. ఆ కారణంగానే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళబోతుంది అని ప్రచారం జరిగింది. అయితే సమంత తాజాగా బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్లో పాల్గొనింది.

ఈ క్రమంలోనే కార్ వ్యాన్ లో నుంచి దిగుతున్న సమంత కెమారా కంటికి చికిపోయింది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో ..పర్ఫెక్ట్ ఫిజిక్ తో.. పర్ఫెక్ట్ షేపులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసేసింది సమంత . అంతేకాదు చాలా జాలీగా – యాక్టివ్ గా – ఉత్సాహంగా కనిపించింది .ఈ క్రమంలోనే మళ్లీ కరెక్ట్ పాయింట్ ట్రోల్ చేసేస్తున్నారు ఆకతాయిలు . తెలుగు సినిమాలు చేయాలన్నా తెలుగు హీరోలతో నటించాలన్నా.. సమంత కి ఆరోగ్యం బాగోదని.. ఎప్పుడూ మూడీగా ఉంటుందని.. అదే బాలీవుడ్ కి వెళ్ళగానే బాలీవుడ్ హీరోని చూడగానే సమంతకి ఎక్కడైనా జోష్ వచ్చేస్తుందని . అది ఆమె ఫేస్లో క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ముంబైకి వెళ్లగానే సమంత మూడ్ చేంజ్ అయిపోతుంది ..రీసన్ ఏంటో ..? అంటూ పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో సమంత హాట్ బ్లాక్ కలర్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news