టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్తున్నాను అన్న విషయం పీఆర్ టీం తో చెప్పించిన సంగతి అందరికి తెలిసిందే . కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేసిన సమంత.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలకే పరిమితం అయ్యి మరో తప్పు చేసింది.. ఆ తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ బోల్డ్ గా కనిపించడానికి సిద్ధపడి మళ్ళీ తపు చేసింది.
అయితే ఆ దేవుడు ఆమె పక్షాన ఉండి..అన్ని తప్పులను క్షమించి ఎలాగోలా మళ్ళీ కెరీర్ లో పుంచుకోవడానికి హెల్ప్ చేశాడు. అయితే ఈసారి సమంత చేసిన తప్పుకు ఆ దేవుడు కూడా క్షమించలేడు అంటున్నారు అభిమానులు. మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత టైం అస్సలు బాగోలేదు.
ఈ క్రమంలోనే ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో సమంత సైతం అప్ సెట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పేసింది. అయితే ఇదే విషయం అభిమానులకు మింగుడు పడటం లేదు . అయితే సమంత ఇలా చేసి తప్పు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా లు అన్నాక హిట్ అవుతాయి..ఫ్లాప్ అవుతాయి..ఆ మాత్రం దానికే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా..? ఒక్కవేళ్ళ నువ్వు ఇచ్చిన ఈ గ్యాప్ టైంలో వేరే హీరోయిన్స్ చెలరేగిపోతే.. నీ పరిస్ధితి ఏంటి..? ఆ దేవుడు కూడా కాపాడలేడు నిన్ను అంటూ చెప్పుకొస్తున్నారు.దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!