జనరల్ గా మనలో చాలామందికి ఫస్ట్ సంపాదన చాలా ఇంపార్టెంట్ . దాంతో ఏదో ప్రత్యేకమైనది చేస్తూ ఉంటారు . కేవలం మనమే కాదు సినిమా సెలబ్రిటీస్ ప్రముఖ హీరో హీరోయిన్లు కూడా దానికి సంబంధించిన తీపి మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ విషయాని గుర్తు చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కోట్ల ఆస్తికి అధిపతి అయినా సరే ఫస్ట్ సంపాదన అంటే ఎంతో ప్రత్యేకమైన చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ .
మనకు తెలిసిందే చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ఫస్ట్ చిరుత సినిమాతో తనదైన స్టైల్ లో నటించి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు . చాలా స్టాలిన్ అండ్ మాస్ లుక్స్ లో ఈ సినిమాలో అదరగొట్టేసాడు రామ్ చరణ్ . ఈ సినిమా కోసం చాలానె కష్టపడ్డాడు చరణ్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చారు . అయితే ఎంత ఎదిగిన సరే ఒదిగి ఉండాలి అని నేర్చుకున్న రాంచరణ్ ఏం చేశాడనే విషయాన్ని రీసెంట్గా ఇంటర్వ్యూలో బయట పెట్టాడు .
కాగా తనకి మొదటి నుంచి వాచెస్ అంటే చాలా పిచ్చి అని ..తన దగ్గర డబ్బులు ఎంత ఉన్నా సరే వాచెస్ మీదే పెడతారని చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే తన ఫస్ట్ డబ్బులతో ఎంతో ఇష్టమైన వాచ్ ని కొనుగోలు చేశారని చెప్పుకొచ్చాడు . కాగా ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అంతేకాదు మరీ ముఖ్యంగా హ్యాండ్ వాచెస్ అంటే తనకి చాలా చాలా ఇష్టమని .. ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఒక వాచ్ కొనుక్కొని అయితే వస్తానని చెప్పుకొచ్చాడు .
అంతే కాదు తన ఫేవరెట్ వాచ్ ఏంటి అని ప్రశ్నించగా.. ప్రస్తుతం పటేక్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు . అయితే కరోనా టైం లో కొన్నది మాత్రం తన బెస్ట్ వాచ్ ను తెలియజేశాడు. ఆ పార్సెల్ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడట . మిలిటరీ కలర్ లో ఉన్న ఆ వాచ్ తనకి ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్ . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!