ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారికను ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారో జనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె తన పెళ్లిని పెటాకులు చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఏకీపారిస్తున్నారు . ఈ మధ్యనే జొన్నలగడ్డ చైతన్యకు అఫీషియల్‌గా డివర్స్ ఇచ్చి సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న నిహారిక .. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ముందుకెళ్తూ ఉంటుంది .
సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ..పలు సినిమాలను వెబ్ సిరీస్ నిర్మించడానికి సిద్ధమైన నిహారిక .. ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు చేస్తూ వచ్చే నిహారిక తాజాగా ఓ అమ్మాయిని హగ్ చేసుకుని రిలీజ్ చేసిన ఫోటో నెట్టింట ట్రోలింగ్ కి గురవుతుంది . ఈ ఫోటోలో నిహారిక ఒక అమ్మాయిని హగ్ చేసుకుని ఉంది,
అంతేకాదు..ఇలాంటి కపుల్ ఫోటోషాప్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కొందరు జనాలు నిహారిక పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఆ టైపా..?అందుకే చైతన్యను వదిలేసావా..? అంటూ దారుణంగా కౌంటర్ లు వేస్తున్నారు. దీంతో నిహారిక పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది..!!