Moviesమొగుడుని వదిలేసి పార్టీలు చేసుకుంటున్న నీహారిక.. మెగా డాటర్ ఈ రేంజ్...

మొగుడుని వదిలేసి పార్టీలు చేసుకుంటున్న నీహారిక.. మెగా డాటర్ ఈ రేంజ్ లో రెచ్చిపోయింది ఏంటి..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకున్న నిహారిక రీసెంట్ గానే విడాకులు తీసేసుకుంది . పట్టుమంటే రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకొని సోషల్ మీడియాని షేక్ చేసేసింది నిహారిక. అయితే మెగా ఫ్యామిలీ లో విడాకులు చాలా చాలా కామన్ అని.. అది మెగా సాంప్రదాయమని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఈ క్రమంలోని నిహారిక సైతం విడాకులు తర్వాత ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుందని అంతా భావించారు . అయితే మెగా డాటర్ చాలా ఫాస్ట్.. అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా తన ఫ్రెండ్స్ మహాతల్లి -వితికాషేరు లతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది . అయితే ఈ ఫొటోస్ లో నిహారిక ఎక్కడ కూడా బాధగా ఏడుస్తున్నట్లు ..తాను చైతన్య నుంచి విడాకులు తీసుకొని తప్పు చేశాను అన్న ఫీలింగ్ లేనట్లే ఉంది .

చాలా ప్రశాంతంగా.. కూల్ గా ..ఫ్రీ బార్డ్ లా ఎంజాయ్ చేస్తుంది . దీంతో సోషల్ మీడియాలో మరోసారి నిహారికను ఏకిపారిస్తున్నారు జనాలు. దీని కోసమే భర్తకు విడాకులు ఇచ్చావు గా..ఇప్పుడు హ్యాపీ నా ..ఎంజాయ్ చెయ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నీహారిక ఈ ఎంజాయ్ మెంట్ కోసమే విడాకులు తీసుకున్నింది అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news