Moviesఆ స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పు .. సమంత...

ఆ స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పు .. సమంత సిచువేషన్ అంత బ్యాడా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత తన ట్రీట్మెంట్ కోసం ఓ స్టార్ హీరో దగ్గర అప్పు చేసిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది .

రీసెంట్ గానే సినిమాలకు బ్రేక్ చెప్పు మరి ఆమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లడానికి ట్రై చేస్తుంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది . హీరోయిన్ సమంత తన ఫైనాన్స్ స్టేటస్ బాగోలేని కారణంగా ట్రీట్మెంట్ కోసం స్టార్ హీరో దగ్గర 25 కోట్లు అప్పుగా తీసుకుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .

సమంత ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు అవుతుందని ..ఈ క్రమంలోనే ఆమె డబ్బులు లేక తన జాన్ జిగిడి రిచ్ దోస్తైన హీరో దగ్గర నుంచి దాదాపు 25 కోట్ల వరకు అప్పుగా తీసుకుందని ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ఇలా మరో హీరో దగ్గర అప్పు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీలో ఉండుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు అక్కినేని అభిమానులు. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది సమంత నోరు విప్పితేనే తెలుస్తుంది అంటున్నారు సమంత ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news