సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం.. రంగుల ప్రపంచం ..ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. ఏం జరిగిన సిద్ధంగా ఉండాలి ..ఎలా జరిగిన దాన్ని రిసీవ్ చేసుకోవాలి ..అప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా ఎదగగలరు. అయితే సినిమా ఇండస్ట్రీ నాడిని కరెక్ట్ గా పట్టేసిన ఓ హీరోయిన్ తీసుకున్న బోల్డ్ నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా దేశముదురు .
ఈ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక . ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ఆపిల్ బ్యూటీ . కాగా టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటించిన హన్సిక ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలోను స్టార్ బ్యూటీ గా మారిపోయింది . అయితే హన్సిక రీసెంట్ గానే సోహిల్ కతోరియా అనే బిజినెస్ మెన్ పెళ్లి చేసుకున్న.. హన్సిక సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . పెళ్లి తర్వాత క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్న హన్సిక తన భర్తకు తెలియకుండా చేస్తున్న పని ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.
హన్సిక తన వద్ద వచ్చిన డైరెక్టర్స్ కు బోల్డ్ కంటెంట్.. ఎక్స్పోజింగ్ చేయను అంటూ చెబుతూనే డైరెక్టర్ లు వెళ్ళిపోయిన తర్వాత .. వాళ్లకు పర్సనల్గా కాల్స్ చేసి అలాంటి కంటెంట్ చేస్తాను పెట్టండి అంటూ చెప్పుకోస్తుందట . అయితే సినిమా ఇండస్ట్రీపై పెద్దగా అవగాహన లేని సోహెల్ కతూరియా హన్సిక ని గుడ్డిగా నమ్మేస్తున్నాడని ..ఆమె నటించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి బోల్డ్ సీన్స్ ఎందుకు నటించావు ..? అంటే డైరెక్టర్ గ్రాఫిక్స్ చేసి ఎలా పెట్టారు అంటూ కవర్ చేస్తుందట . దీంతో భర్తకు తెలియకుండా భర్తని మోసం చేసేస్తుంది హన్సిక అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!