Moviesపిల్లల విషయంలో ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. ఇంత షాక్ ఇచ్చేసాడు ఏంటి..?

పిల్లల విషయంలో ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. ఇంత షాక్ ఇచ్చేసాడు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. ప్రతి నిమిషం ప్రతి గంటకి సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ నానా హంగామా చేసే స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు . అయితే వీళ్ళందరూ లోకి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ . హ్యుజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సూపర్ స్టార్ క్రేజ్ దక్కించుకొని నెంబర్ వన్ హీరో స్థానాన్ని అందిపుచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్గా ఉంటారు. అసలు ఈయన భార్య ప్రణీత అయితే సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది . మిగతా స్టార్ హీరోల భార్యలందరూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టుకొస్తూ ఉంటారో మనకు తెలిసిందే . అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు -హీరోల భార్యలే కాదు ..వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్పుడే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు .

అయితే అలాంటివి పెద్దగా నచ్చని తారక్ తన కొడుకులు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉంటున్నారట. అప్పుడే సోషల్ మీడియాకు అలవాటు చేయకుండా బాల్యాన్ని ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు ఇంట్లో ఏమాత్రం టైం దొరికిన షూటింగ్లో ఏమాత్రం టైం దొరికిన సరే తన సమయాన్ని పిల్లలికి కేటాయిస్తూ ఇద్దరు కొడుకులతో టైం స్పెండ్ చేస్తున్నారట . మరీ ముఖ్యంగా అబ్బాయి భార్గవ్ రామ్ కు నాన్నతో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టమట.

వీళ్ళిద్దరూ నాన్న ఇంట్లో ఉంటే ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటారని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది . అంతేకాదు తారక్ కి తన ఇద్దరు కొడుకులు భవిష్యత్తుపై ఎలాంటి ఆలోచన లేదని.. తన ఇద్దరు కొడుకులు చాలా టాలెంటెడ్ అని .. ఇద్దరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయని.. వాళ్లతో టైం స్పెండ్ చేసేటప్పుడు తారక్ . కి తెలిసిందట అంతేకాదు భవిష్యత్తులో నందమూరి ఫ్యామిలీలో నట వారసులుగా వీళ్ళు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడట . రీసెంట్ గానే తారక్ చిన్న కొడుకు తన తాత డైలాగును వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో చెబుతూ ఇంప్రెస్ చేసేసాడట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే తారక్ తన కొడుకులు విషయంలో మాత్రం చాలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం…!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news