ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకుల మేటర్ ఎంత జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . కాగా కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న కలర్స్ స్వాతి ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తన అందంతో హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది . అంతేకాదు ఆమె చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకోవడానికి ఆమె చూస్ చేసుకునే కంటెంట్ కారణం అంటూ కూడా తెలుస్తుంది. కాగా ప్రెసెంట్ కలర్స్ స్వాతి తన భర్త నుండి విడాకులు కోరుకుంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
అయితే దీని పై ఆమె రియాక్ట్ అవ్వకపోవడంతో నిజమే అంటూ నమ్మేస్తున్నారు జనాలు. కాగ రీసెంట్గా కలర్స్ స్వాతికి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే సినిమా ఇండస్ట్రీలో కలర్స్ స్వాతి టాప్ పోసిషన్ లో ఉన్నప్పుడు తన తల్లి చేసిన పని కారణంగా ఆమెకు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరాల్సి ఉంటుంది .
అయితే అలాంటి సీన్స్ చెప్పేటప్పుడు కానీ నటించేటప్పుడు కానీ పక్కన ఎవరు ఉండకుండా ఉంటే వాళ్లకి కంఫర్టబుల్ గా ఉంటుంది . కానీ కలర్స్ స్వాతి వాళ్ళ అమ్మగారు మాత్రం ప్రతి షూటింగ్లో ఆమె వెంటే ఉండేవారట . అంతే కాదు కలర్స్ స్వాతిని ఎవరితో మాట్లాడించేవారు కాదట . మింగిల్ అయ్యే ఛాన్సే ఆమెకు లేకుండా చేశారట . దీంతో స్టార్ దర్శకనిర్మాతలు ఆమె తల్లి బిహేవియర్ పై ఫైర్ అయ్యి..స్వాతికి అవకాశాలు ఇవ్వకుండా చేసారు. ఇలా కలర్స్ స్వాతి తో ఎప్పుడు ఉంటే ఆమె హీరోయిన్గా ఎదగలేదు అని చాలా మంది చెప్పుకొచ్చారట. కానీ ఆమె వినలేదట. ఆ కారణంగానే కలర్స్ స్వాతికి స్టార్ డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వకుండా మానేశారని చెప్పుకుంటున్నారు . దీంతో తల్లి కారణంగానే కలర్స్ స్వాతి జీవితం నాశనమైంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు..!!