Movies"దేవర" సినిమాలో ఆ లేడీ విలన్.. రోమాలు నిక్కబొడుచుకునే అప్డేట్ ఇది..!!

“దేవర” సినిమాలో ఆ లేడీ విలన్.. రోమాలు నిక్కబొడుచుకునే అప్డేట్ ఇది..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమా ఇండస్ట్రీలో ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . అంతేకాదు ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగులో చేస్తూ ఉండటంతో గ్లామర్ పరంగా కూడా హాట్ టచ్ ఉండబోతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .

అంతేకాదు ఆచార్య సినిమా తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను ఎంతో కసిగా డైరెక్ట్ చేస్తున్నాడు కొరటాల శివ అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదట . అందుకే సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

గతంలో ఆల్రెడీ బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించి రఫ్పాడించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ..ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ ఉంది అని ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో దేవర ట్రెండింగ్ లోకి వచ్చింది . అంతేకాదు తెరపై ఎన్టీఆర్ – వరలక్ష్మి శరత్ కుమార్ పోటాపోటీగా తలపడుతూ ఉంటే అభిమానులకు గూస్ బంప్స్ రావాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ . దీంతో సోషల్ మీడియాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎన్టీఆర్లు పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news