Moviesఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన గోఫీచంద్.. ఎందుకు పెళ్లి...

ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన గోఫీచంద్.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మ్యాంచో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రజెంట్ ఆయన పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే . కాగా ఒకప్పుడు తన స్టైల్ తో ..తన హైట్ తో ..తన కోపంతో ఇండస్ట్రీని షేక్ చేసిన గోపీచంద్ .. ప్రజెంట్ ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానాదంటాలు పడుతున్నారు . అయినా సరే డైరెక్టర్స్ నమ్మి అరాకొరా అవకాశాలు ఇస్తున్న సక్సెస్ దేవత మాత్రం ఇంకా ఆయన్ని కరుణించలేదు . ఈ క్రమంలోనే గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కాన్ఫిడెన్స్ తో సినిమాలు చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే గోపీచంద్ కి సంబంధించిన పాత జ్ఞాపకాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా గోపీచంద్ సినిమా ఇండస్ట్రీలోకి తొలివలపు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది స్నేహ. తెరపై వీళ్ల కాంబో బాగా వర్కౌట్ అయింది . సినిమా కూడా మంచి హిట్ టాక్ అందుకుంది. అయితే ఫస్ట్ చూపులోనే స్నేహాని ఇష్టపడిన గోపీచంద్ ..పెళ్లి అంటూ చేసుకుంటే ఈవిడనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట .

ఈ క్రమంలోనే ఆమెకు ప్రపోజ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడట . అయితే షూటింగ్స్ సందర్భంలో గోపీచంద్ ని ఆమె ఓ బ్రదర్ లా ఫీలవుతున్నాను అంటూ పక్కవాళ్ళకి చెప్పడం విన్న గోపీచంద్ హార్ట్ అయ్యి.. ఆమె మనసులో నా పై ఒపీనియన్ ఇదే అంటూ తప్పుకున్నారట . ఒకవేళ అన్నీ కలిసి వచ్చి ఉంటే గోపీచంద్ భార్యగా స్నేహ మన ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉండేది. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు వేరు వేరు వ్యక్తులను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ ని కనీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news