Moviesచిరంజీవి ముద్దు పెట్టుకుంటుంటే తోసేసిన స్టార్ హీరోయిన్.. హర్ట్ అయిన సురేఖ..అసలు...

చిరంజీవి ముద్దు పెట్టుకుంటుంటే తోసేసిన స్టార్ హీరోయిన్.. హర్ట్ అయిన సురేఖ..అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఇంతటి స్టార్డం దక్కించుకోవడమే కాకుండా ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేలా చేశారు . అయితే చిరంజీవితో సినిమాలో నటించాలి అంటే పెట్టిపుట్టాలి అన్న కామెంట్స్ అప్పట్లో వినిపించేవి. ఇప్పటికీ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అనుకునే హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు.

అయితే గతంలో ఓ స్టార్ హీరోయిన్ ఆయనతో సినిమాలో చేసే ఛాన్స్ వస్తే రొమాంటిక్ సీన్స్ చేయడం ఇష్టం లేక ఆయన ముఖాన్నే ” మీతో రొమాన్స్ చేయలేను ” అంటూ చెప్పేసిందట .పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి హీరోయిన్ నగ్మా కాంబో సూపర్ డూపర్ హిట్ అని అందరికీ తెలిసిందే . వీళ్ళ కాంబోలో సీన్స్ చూస్తే జనాలకి చాలా ఎంఘ్టర్ టైనింగ్ గా ఉంటాయి. చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి .

కాగా వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఘరానా మొగుడు సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి- నగ్మా మధ్య చాలా బోల్డ్ -నాటీ – రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట . అయితే ఆ సీన్స్ ఉన్నప్పుడు నగ్మా చిరంజీవితో అలా చేయలేకపోయానని ఓపెన్ గాని చెప్పిందట .ఓ రొమాంటిక్ సీన్ టైంలో ..షాట్ చేస్తున్న టైం లో..చిరు ముద్దు పెట్టడానికి వస్తుంటే తోసేసి.. మీతో అలా చేయలేకపోతున్నాను.. నాకు మీతో రొమాన్స్ చేయడం ఇష్టం లేదు అంటూ చెప్పేసి షూటింగ్ నుంచి బయటకు వచ్చేసిందట .

దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న చిరంజీవి – రాఘవేంద్రరావు అలాంటి సీన్స్ ను తెరకెక్కించకుండ సీన్స్ మార్చి రాసుకోచ్చారట . అయితే అప్పట్లో దీని పై కొందరు వల్గర్ గా చిరు ని బాధపెట్టారు. అప్పుడు సురేఖా చాలా హర్ట్ అయ్యిందట. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్ అంటూ కూల్ అయిపోయిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news