Newsఒంటి మీద బట్ట కూడా నిలవనంత వయ్యారంగా ఉన్న.. ఈ...

ఒంటి మీద బట్ట కూడా నిలవనంత వయ్యారంగా ఉన్న.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రకరకాల హీరోయిన్ ఫొటోస్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో మరో హీరోయిన్ ఫోటో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న హాట్ హీరోయిన్ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఒక్క సినిమాతోనే బ్లాస్టింగ్ రేంజ్ లో హిట్ అందుకునింది. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా .. అయినప్పటికీ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది .ఈమె నితిన్ తో కలిసి ఓ సినిమాలో కూడా నటించింది . ఇప్పటికైనా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ..

సరే నేనే చెప్పేస్తాను నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ హా నిలిచిన సినిమా ధైర్యం . ఈ సినిమాలోని హీరోయిన్ నే ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ . ఈమె పేరు రైమాసేన్ . హీరోయిన్ రీమాసేన్ కి ఈమెకు ఏం సంబంధం లేదు. పేర్లు మాత్రం ఒకేలా ఉండడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాకపోతే హిందీ బెంగాలీ భాషలో సినిమాలు చేస్తున్న రైమాసేన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే జనాలు కళ్ళు జిగేల్ అనాల్సిందే.

ప్రముఖ నటి సుచిత్ర సేన్ ఈమె అమ్మమ్మ . కాగా 2014 – 19 మధ్య ఎంపీగా బాధితులు నిర్వర్తించింది. కాగా రైమాసేన్ చెల్లెలు రియా సేన్ కూడా నటినే ఈమె కూడా బెంగాలీ హిందీ సినిమాలు చేస్తుంది . ఇదంతా పక్కన పెడితే ఈమె వయసు ప్రస్తుతం 43 ఏళ్లు దాటేస్తుంది . కానీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఇంకా స్టిల్ 16 లాగా అనిపిస్తుంది. దీనితో సోషల్ మీడియాలో రైమాసేన్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news