Moviesనీహారిక-చైతన్య లల్లో ముందుగా విడాకులు కోరింది ఎవరో తెలుసా..? బయటపడ్డ షాకింగ్...

నీహారిక-చైతన్య లల్లో ముందుగా విడాకులు కోరింది ఎవరో తెలుసా..? బయటపడ్డ షాకింగ్ మ్యాటర్..!!

ఫైనల్లీ .. ఇన్నాళ్ళకి మెగా డాటర్ కి సంబంధించిన ఓ న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది . మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే . కాగా కొద్దిగంటల క్రితమే నిహారిక చైతన్యలకు విడాకులను కన్ఫామ్ చేస్తూ హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది .

కాగా సినిమా ఇండస్ట్రీలోకి మెగా ట్యాగ్ ని తగిలించుకొని వచ్చిన మెగా డాటర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు వరుస ప్లాపులు పడుతున్న సరే సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాలోయింగ్ దూసుకుపోయిన నిహారిక చైతన్యతో కలిసి దిగిన రొమాంటిక్ పిక్స్ లు కూడా పోస్ట్ చేస్తూ వచ్చింది. అయితే వీళ్ళ మధ్య ఏం గొడవలు వచ్చాయో ఏమో తెలియదు కానీ సడన్గా దూరం గా ఉండిపోయారు. ఆ గొడవలే ఇప్పుడు విడాకులు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది.

కాగా ఇంత అన్యూన్యంగా ఉన్న ఈ జంట లో ముందు ఎవరు డివర్స్ తీసుకోవాలి అని అనుకున్నారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరూ కోర్టులో చేసిన పిటిషన్ ప్రకారం.. ముందుగా జొన్నలగడ్ద చైతన్యనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు నిహారిక తరుపున ఫిటిషన్ వేసిన లాయర్ గురించి కూడా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నిహారిక తరుపున పిటిషన్ వేసిన లాయర్ ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీర అభిమాని. జనసేన మద్దతు దారుడిగా ఉన్న కళ్యాణ్ దిలీప్ సుంకర. నీహారిక విడాకుల పిటిషన్ లో అతడి పేరు కూడా ఉంది. దీంతో కళ్యాణ్ దిలీప్ సుంకర పేరు మారు మ్రోగిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news