టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా. పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఎంత హై పొజిషన్లో ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరీ ముఖ్యంగా ఉపాసనని పెళ్లి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ టైం దశ రెండు తిరిగిపోయాయి . పట్టిందల్లా బంగారమే అంటూ దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ . ఏకంగా ఆయన నటించిన ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ ఇమేజ్ డబల్ రేంజ్ లో ఎక్కువైంది.
అంతేకాదు రీసెంట్ గానే వాళ్ళ ఇంటికి బుల్లి మహాలక్ష్మి ఎంట్రీ ఇచ్చింది. దీంతో చరణ్ కు ఇంకా లక్ పెరిగిపోయింది . కాగా ఇలాంటి టైం లోనే ఉపాసన కంటే ముందే రాంచరణ్ అమ్మాయిని ప్రేమించాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఉపాసన రాంచరణ్ చైల్డ్ హ్యుడ్ ఫ్రెంద్స్. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే చరణ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో హీరోయిన్ నేహా శర్మను చూడగానే అట్రాక్ట్ అయిపోయాడట. ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య ప్రేమ బంధం కూడా మొదలైంది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఫస్ట్ సినిమాతోనే తెరపై వీళ్ల రొమాన్స్ టూ హాట్ గా ఉండడంతో ఆ వార్తలను నిజమే అనుకున్నారు అభిమానులు .
అంతేకాదు సినిమా షూట్ పేరుతో ఏకంగా ఫారిన్ కంట్రీస్ లో వీళ్ళు చట్టపట్టలేసుకొని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు అంటూ అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే ఆ వార్తలు చూసి ఉపాసన సైతం నిజంగానే చరణ్ మోసం చేశాడా అంటూ ఫీలైపోయిందట. అంతేకాదు తనతో బ్రేకప్ చెప్పేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట . అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామనే అంటూ చరణ్ అర్థమయ్యేలా వివరించడంతో ఉపాసన అప్పటినుంచి ఇలా వైరల్ అయ్యే వార్తను అస్సలు పట్టించుకోదట . ఇప్పటికీ ఉపాసన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను మెగా కుటుంబం గురించి కించపరిచే వార్తలను ఏమాత్రం పట్టించుకోదట.
తను తన లైఫ్ తనది అంటూ సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుందట . అయితే రొమాన్స్ విషయంలో మాత్రం ఉపాసన క్రేజీ కండిషన్స్ పెట్టిందట. లిప్ లాకులు గాని రొమాంటిక్ సీన్స్ కానీ బెడ్ సీన్స్ కానీ అస్సలు చేయకూడదు అంటూ కఠినమైన కండిషన్ పెట్టిందట . దానికి చరణ్ కూడా ఒప్పుకున్నారట ..!!