Newsదర్శకధీరుడు రాజమౌళికి అలాంటి పాడు అలవాటు ఉందా..? ఇక కొంప కొల్లేరే..!!

దర్శకధీరుడు రాజమౌళికి అలాంటి పాడు అలవాటు ఉందా..? ఇక కొంప కొల్లేరే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న దర్శకధీరుడు అనగానే అందరికీ టక్కున మైండ్ లో లింక్ అయ్యే పేరు రాజమౌళి . ప్రెసెంట్ ఓ పాన్ ఇండియా స్టార్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో దూసుకుపోతున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . సోషల్ మీడియాలో ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది . అంతేకాదు అపజయమెరుగని దర్శక ధీరుడుగా పేరు సంపాదించుకున్న ఈయన రీసెంట్ గానే తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది . ఇదే క్రమంలో రాజమౌళికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను Trend చేస్తున్నారు అభిమానులు . కాగా అన్నిట్లో టూ గుడ్ అనే పేరు సంపాదించుకున్న రాజమౌళి.. ఓ విషయంలో మాత్రం చాలా మూర్ఖుడు అనే విధంగా కామెంట్స్ దక్కించుకుంటున్నాడు. అది ఆయన కోపం . రాజమౌళికి పిచ్చ కోపం అట. కోపం వస్తే ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో తెలియకుండా బిహేవ్ చేస్తాడట .

అంతేకాదు పక్కన ఎంత కాస్ట్లీ వస్తువు ఉన్నా.. పగిలిపోవడం కంపల్సరీ అంటున్నారు. మరి ముఖ్యంగా ఆయనకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్లు మాట్లాడకుండా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయడమే మంచిది అని లేకపోతే రాజమౌళి లోని మరో వైల్డ్ ని చూడాల్సి వస్తుందని ఆయనతో వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో రాజమౌళికి ఇలాంటి బ్యాడ్ హాబిట్ ఉందా అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . ఆఫ్ కోర్స్ కోపం అనేది మానవులకి సహజంగా వస్తుంది . కానీ రాజమౌళి లాంటి స్టార్ కూడా ఇంతటి కోపానికి గురై టంగ్ స్లిప్ అయ్యి మరి మాట్లాడతారా..? అన్నదే ఆశ్చర్యంగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో రాజమౌళి పేరు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news