Moviesలాస్ట్ రోజుల్లో సావిత్రి కోసం ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ లు అలాంటి...

లాస్ట్ రోజుల్లో సావిత్రి కోసం ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ లు అలాంటి పని కూడా చేశారా..? ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం . మాయాలోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి పొజిషన్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు .. గెస్ చేయలేరు . అలాంటి సందర్భాలు ఎన్నో ..స్టార్స్ లైఫ్ విషయాలలో జరిగాయి . అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది సినిమా ఇండస్ట్రీని తన నటనతో అందంతో షేర్ చేసిన మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి . సావిత్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆమె గురించి ఏదో ఒక విషయం తెరపైకి ఎంట్రీ ఇస్తూనే ఉంది .

అయితే ఎంతో స్టార్ స్టేటస్ అందుకొని లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన సావిత్రి ఆఖరి రోజుల్లో ఎలాంటి దయనీయస్థితిలో మరణించిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే ఆమెతో ఒకప్పుడు నటించి ఆమె అంటే ఇష్టమని చెప్పిన స్టార్ హీరోలు సైతం ఆమె బాగోలేనప్పుడు ఆమెకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి దగ్గర కూడా తీయలేదు అన్న కామెంట్లు వినిపించాయి . వాళ్ళలో ఎక్కువ ప్రధానంగా వినిపించిన పేర్లు స్టార్ హీరో ఎన్టీఆర్ – ఏఎన్నార్లు .

అయితే ఆ తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని అసలు నిజం బయటపడింది . నిజానికి ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ సావిత్రిని చాలా గౌరవించే వారట . ముందుగానే జెమినీ గణేషన్ తో పెళ్లి వద్దు అని కూడా హెచ్చరించారట . అయితే మొదటి నుంచి మొండిది కల సావిత్రి అనుకున్నది సాధించింది . ఆ తర్వాత ఎన్నో కష్టాలు పాలైంది. ఈ క్రమంలోనే ఆఖరి రోజుల్లో ఆమె తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చాలా కష్టాలు పడుతున్న టైంలో నేరుగా డబ్బులు ఇస్తే తీసుకోదు అని తెలిసి..అలాంటి ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ఉన్న ఆవిడ సావిత్రి అని తెలిసి ..పరోక్షంగా ఆమెకు సినిమాలో పాత్ర కోసం లేదా ఒకప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకున్న ఇదిగోండి అంటూ వేరే వాళ్ల దగ్గర ఇచ్చి పంపించేవారట .

అలా సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు సావిత్రి కోసం ఎంతో హెల్ప్ చేశారు .. కానీ అది ఆఖరి రోజుల్లో బయటపడలేక పోయింది . దానికి కారణం వాళ్ళు చేసిన హెల్ప్ విషయాన్ని వాళ్లే బయటకి చెప్పుకోకపోవడం . మూడో వ్యక్తికి తెలియకుండా ఎంతో హెల్ప్ చేయడమే . ఏది ఏమైనా సరే సావిత్రి జీవితం ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు గుణపాఠం . అలా ఎవరు ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది అంటూ అప్పట్లో ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ అందరికీ చెప్పుకోచ్చేవారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news