Moviesమెగా ఇంటికి అల్లుళ్లు అవ్వాలంటే..ఆ కండీషన్స్ కి బలి అవ్వాల్సిందేనా..?

మెగా ఇంటికి అల్లుళ్లు అవ్వాలంటే..ఆ కండీషన్స్ కి బలి అవ్వాల్సిందేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా మెగా డాటర్ శ్రీజ మెగా డాటర్ నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకొని ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలకు చెక్ పెట్టేశారు . నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్లు విడాకులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రోల్ చేస్తున్నారు .

అయితే మెగా ఇంటికి అల్లుడు కావాలి అంటే ముందుగా వాళ్ళు కూతుర్లు పెట్టే క్రేజీ కండిషన్స్ కి ఒప్పుకోవాల్సిందే అని .. లేకపోతే వాళ్లు ఒప్పుకోరు అని ఓ న్యూస్ బయటపడింది. ఈ క్రమంలోనే శ్రీజను పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ్ దేవ్ కూడా ఓ క్రేజీ కండిషన్ పెట్టాడన్న న్యూస్ ఇన్నాళ్లకు బయటపడింది . కళ్యాణదేవ్ కు శ్రీజ కు పెళ్లికి ముందే సురేఖ దగ్గర కళ్యాణ్ దేవ్ ఓ మాట తీసుకున్నాడట .

సినిమాలో నన్ను సక్సెస్అయ్యేలా చేయమని కళ్యాణ్ కోరాడట . సురేఖ కూడా ఎందుకు అంగీకారం తెలిపిందట. అయితే పెళ్లి తర్వాత కళ్యాణ్ దేవ్ కెరియర్ ఎలా మారిపోయిందో మనకు తెలిసిందే . అంతే కాదు పెళ్లి తర్వాత నుంచి ప్ర్హీడమ్ కావాలని..ఇల్లరికం రావాలని.. ఇక్కడే ఉండాలి అని .ఆమె అమ్మానాన్నలను చూడకుండా ఉండలేను అంటూ చాలా చాలా టార్చర్ చేసిందట . ఈ క్రమంలోని మెగా ఇంట్లో ఆయన ఓ పనివాడిలా టైం కి ఫుడ్ తిని టైం కి బయటకు వచ్చేసే ఓ ఎంప్లాయ్ లా బతికాడట . ఇవన్నీ భరించలేక కళ్యాణ్ దేవ్ – శ్రీజ నుంచి విడాకులు కోరుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది, నీహారిక భర్త కూడా అదే విధంగానే టార్చర్ భరించాడట. అందుకే విడాకులు తీసుకున్నాడట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news